హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 60 శాతం వైకల్యమున్నా అందని పింఛన్

NZB: సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన దాసరి పండిత్ 2024లో షుగర్ వ్యాధితో ఒక కాలును కోల్పోయారు. 60 శాతం వైకల్య ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ వికలాంగుల పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో పలుమార్లు దరఖాస్తు చేసినా స్పందన లేదన్నారు. అధికారులు స్పందించి వికలాంగుల పింఛన్‌తో పాటు బ్యాటరీ సైకిల్ ఇప్పించాలని కలెక్టర్‌‌ని కోరారు.