హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

PPM: కార్తీక మాసం శుభ సందర్భంగా అడ్డాపుశీల గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనువాసు పాడి ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.