గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని నేతలు సజ్జల, పెద్దిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఎస్సై రామాంజనేయులు కిందపడ్డారు. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లా జైలు వద్ద ఉద్రిక్తత


