విశాఖ: అగనంపూడి ఈ మర్రిపాలెం బ్రిడ్జిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని వ్యక్తి మృతి


