హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ సీఐకి గౌడ సంఘం సన్మానం

వరంగల్ జిల్లా నర్సంపేట ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయశ్రీని మాదన్న పేట గౌడ సంఘం అధ్యక్షులు గంధం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం శాలువాతో సన్మానించారు. ఈసందర్బంగా సీఐ జయశ్రీ మాట్లాడుతూ.. గీత కార్మికుల సభ్యత్వం, ఎక్స్ గ్రేషియా, పింఛన్ తదితర సమస్యలను గౌడ సంఘం సభ్యులు తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.