హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లక్ష్మీదేవి

SKLM: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలతో పాటు అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవే తన ధ్యేయమని, శ్రీకాకుళం నగర అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు.