PPM: పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులు నేరేడువెల్లి శ్రీకాంత్, పోతల దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పండు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కుటుంబాలు కూడా పార్టీలో చేరాయి.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి స్వతంత్ర కార్పొరేటర్లు


