హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీలపై ఇరు పార్టీల కసరత్తు

TPT: చంద్రగిరిలో MPTC స్థానాల్లో 80% పైగా గెలిచిన TDPకి ZPTC ఫలితాలు భిన్నమైన ఫలితాలిచ్చాయి. 6 స్థానాల్లో మూడింటిని మాత్రమే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు TDP కసరత్తు చేస్తోంది. YCP సైతం ప్రతి పంచాయతీలో మద్దతు అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.