VKB: ధరూర్ మెథడిస్ట్ జాతర ఐదు రోజుల పాటు ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరైన ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమర్థవంతంగా చేపట్టిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
ధరూర్ మెథడిస్ట్ జాతర ప్రశాంతం..!


