ADB: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చిత్రూ అన్నారు. ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి'


