సత్యసాయి: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా


