హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుద్దుకూరు సర్పంచ్ అభ్యర్థిగా శ్రీరామమూర్తి ప్రచారం

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు కాబోయే సర్పంచ్ అభ్యర్థి కరుటూరి శ్రీరామ్మూర్తి ప్రచార కార్యక్రమం ఎస్సీ కాలనీ నుంచి సోమవారం ఉత్సాహంగా సాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు, యువతతో పాటు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని, తమ మద్దతు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని శ్రీరామమూర్తి చెప్పుకొచ్చారు.