హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామలింగేశ్వరస్వామి గుడికి పోటెత్తిన భక్తులు

MDCL: శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో ఆలయంలో ఆధ్యాత్మికవాతావరణం నెలకొంది.