హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ..!

BDK: భద్రాచలం గ్రంథాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పుస్తకాలు అభ్యర్థుల జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.