హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే

RR: కేశంపేట మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన రూ.4,66,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్, కరుణాకర్, సర్పంచులు పాల్గొన్నారు.