HNK: ఆత్మకూరు మండలంలోని నీరుకుల్లా గ్రామంలో నేడు సిద్ధి లింగేశ్వర ఆలయ దర్వాజ ప్రతిష్ఠాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీరుకుల్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా ఆలయ దర్వాజ ప్రతిష్టాపన


