ATP: సోమలదొడ్డిలో భూ మార్పిడి సమస్యపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బాధితుడు పూల విద్యాసాగర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ, సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని తన కార్యాలయానికి సూచించారు. దీంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భూ మార్పిడి సమస్యపై స్పందించిన మంత్రి లోకేశ్


