హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలందికి ఇందిరమ్మ ఇల్లు దక్కుతుంది'

NLG: నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన మాచర్ల శంకర్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ వేడుకలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన శంకర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు దక్కుతుందన్నారు.