హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రంథాలయ ఉద్యమంలో వారి పాత్ర కీలకమైనది'

VZM: గ్రంథాలయ ఉద్యమంలో డాక్టర్ రంగనాథన్, పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమరావు తదితరుల పాత్ర కీలకమైనదని దేవుపల్లి శాఖ గ్రంథాల అధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం పలువురు విద్యార్థులు గ్రంధాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ నేతల గురించి వివరించారు.