NDL: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు


