VZM: మెరకముడిదాం సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ నాయకులు ముదునూరు కృష్ణమూర్తి రాజును ఆ పార్టీ నాయకులు సోమవారం ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృష్ణమూర్తి రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మెరకముడిదాం సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణమూర్తి రాజు


