MDK: కలెక్టర్ ఆదేశాల మేరకు యాసంగిలో వరికి బదులు జొన్న, మొక్కజొన్న, పల్లీ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రామాయంపేట మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. సబ్సిడీ విత్తనాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, సోలార్ ఫెన్సింగ్ కావాల్సిన రైతులు సోమవారం సాయంత్రంలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావాలి'


