హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆనకాలపల్లి బరిలో మాధురి.. నామినేషన్ దాఖలు

ప్రకాశం: సీఎస్‌పురం మండలం ఆనకాలపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో కామిరెడ్డి మాధురి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కోయిలంపాడు నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె మాట్లాడుతూ తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి సహకారంతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.