హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊర్కొండలో 321 కొత్త పెన్షన్లు మంజూరు

MBNR: ఊర్కొండ మండలంలోని 16 గ్రామాలకు కొత్తగా 321 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. సర్పంచులు, లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.