హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO​: శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారికి కార్తీక అభిషేకం

MDK: నేడు కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకుని పాపభూవినేని ఏడుపాయల శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలో భక్తులకు అభయమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తజనం తరించారు.