NLR: అల్లూరు, నార్త్ మోపూరు, సింగపేట పంచాయతీలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు నగర పంచాయతీగా ఏర్పాటు చేసింది. నగర పంచాయతీకి సంబంధించి ఇటీవల ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని పార్టీలు అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసుకొని ఎవరు కూడా గత రెండు రోజులుగా నామినేషన్లు వేయలేదు. మరి ఈ రోజు ఏం జరుగుతోందో వేచి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్
అల్లూరులో అఖిలపక్షం ఐక్యత.. నామినేషన్లకు దూరం


