సత్యసాయి: రామగిరి మండలం పోలేపల్లి పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన వారు 54 ఏళ్లు సర్పంచులుగా సేవలందించారు. 1952 మే 14న పంచాయతీ ఆవిర్భవించగా మొదటి సర్పంచ్‌గా పెద్దిరెడ్డి చెన్నప్ప గెలుపొందారు. ఆయన కుమారులు అంజినప్ప, చంద్రశేఖర్ కూడా సేవలందించారు. ప్రస్తుత ఎన్నికల్లో పెద్దిరెడ్డి చంద్రశేఖర్ టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒకే కుటుంబం.. 54 ఏళ్లు సర్పంచులుగా


