ASR: విశాఖ అభివృద్ధి పనుల పేరుతో కొండలను తవ్వడంపై నటి చాందిని చౌదరి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా, వ్యతిరేకంగా నెటిజన్లు దీనిపై స్పందించారు. తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికీ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుందన్నారు. ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా.. నటి చాందిని చౌదరి ఆవేదన


