హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచిగా పోటీ చేయాలని VRA ఉద్యోగానికి రాజీనామా

తిరుపతి: దొరవారిసత్రం (M) ఉచ్చూరుకు చెందిన వెలుగు గురుస్వామి సర్పంచిగా పోటీ చేయాలనే లక్ష్యంతో 15 ఏళ్లుగా చేస్తున్న వీఆర్ఎ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్న ఆయన, తన తల్లి ధనలక్ష్మి గతంలో ఉపసర్పంచిగా ప్రజల మన్ననలు పొందడం స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.