నంద్యాల జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు స్పందన లభించింది. ఎనిమిది మండలాల్లో మొదటి రోజు 155 మంది సర్పంచ్ అభ్యర్థులు, 430 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల మండలాల్లో నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తొలిరోజు భారీగా నామినేషన్ల దాఖలు


