హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: కాటకోటేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని తిమ్మరాజుపాలెం, లింగంపల్లి గ్రామాలకు సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఈఈ ఎన్.నారాయణ అప్పారావు తెలిపారు. 33 కేవీ మాధవరం ఫీడర్ ఇన్ లైన్ స్తంభం, 11 కేవీ శంకరాపురం ఫీడర్ లైన్ పనుల నిమిత్తం విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.