కార్తీక సోమవారం రోజున శ్రవణ నక్షత్రం ఉన్నట్లయితే, ఆ రోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం దక్కుతుంది. శ్రవణ నక్షత్రం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన నక్షత్రం. కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున శివారాధనతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేషం. ఇవాళ శ్రవణ నక్షత్రం కావడంతో భక్తులు శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి.
భక్తి
కార్తీకమాసం 'కోటి సోమవారం' విశిష్టత


