ATP: తాడిపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బుగ్గరామలింగేశ్వరస్వామికి మొదటి సోమవారం అభిషేకం


