KRNL: కళ్లూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలపై ఆయన నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ..పార్టీ విజయానికి కృషి చేయాలని కాటసాని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కాటసాని


