హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ గిరిజా ముక్కంటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీ గిరిజా ముక్కంటేశ్వరాలయంలో కార్తీక సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పెంటా సంతోష్ కుమార్ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.