NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. బత్తులూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టిడిపిలోకి 30 కుటుంబాలు చేరిక


