CTR: బంగారుపాళ్యం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మిషన్ ఫర్ విజన్ ట్రస్టు, శంకర్ నేత్రాలయ చెన్నై ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మురళీకృష్ణ తెలిపారు. చూపు లోపం ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం


