అన్నమయ్య: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు 24×7 వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అక్రమ మద్యం, నగదు, నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా పెంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల వేళ పోలీసుల నిఘా


