హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంకు వివాహ ఆహ్వానం అందించిన షర్మిల

ఎన్టీఆర్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకకు రావాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. వివాహానికి హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని షర్మిల కోరారు. ఈ భేటీ సందర్భంగా చంద్రబాబును వివాహ వేడుకకు ఆహ్వానించారు.