హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాహితీ వైభవంలో ZP ఉపాధ్యాయుడి ప్రతిభ

PPM: పాలకొండ మండలం సింగుపురం జిల్లా పరిషత్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోవెలకొండ సంతోష్‌ కుమార్‌ స్వామి విజయనగరం గురజాడ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన విజయనగరం సాహితీవైభవం కార్యక్రమంలో ప్రతిభ చాటుకున్నారు. 'ఇది నిజం.. ఇదే నిజం' అనే అంశంపై సీస పద్యాన్ని ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.