GNTR: పిడుగురాళ్లలోని స్కాలర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న సీనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ ఎంపికలు జరుగుతాయని జిల్లా అసోసియేషన్ సెక్రటరీ పి.సామంతరెడ్డి ప్రకటించారు. వచ్చే నెల చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టును ఎంపిక చేస్తారన్నారు. పాల్గొనేవారు 22న ఉదయం 9 గంటలకు ఆధార్‌కార్డుతో రావాలని, వివరాలకు 9666723772 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 22న ఉమ్మడి జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక


