అన్నమయ్య: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాయచోటి డివిజన్లో తొలిరోజు 185 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. సర్పంచ్ పదవులకు 96, వార్డు సభ్యుల పదవులకు 89 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. రామాపురం, సాంబేపల్లి మండలాల్లో అత్యధికంగా నామినేషన్లు నమోదయ్యాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటి డివిజన్లో తొలిరోజే 185 నామినేషన్లు


