PLD: కొండవీడుఘాట్ రోడ్డులో వర్టెక్స్ హిల్ క్లైంబ్ రేస్ రెండో రోజు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. అటవీ శాఖ అనుమతితో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రేసర్లు ప్రమాదకరమైన మలుపుల్లో తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.హైస్పీడ్ కార్ల గర్జనలు, రేసర్ల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పోటీలను వీక్షించేందుకు పర్యాటకులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొండవీడు ఘాట్లో గర్జించిన హైస్పీడ్ కార్లు


