హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి రోజు నామినేషన్ల వివరాలు ఇవే!

నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 8 మండలాల్లో మొత్తం సర్పంచులకు 30మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా వార్డు మెంబర్లకు 40మంది నామినేషన్లు వేసినట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. వీటికి ఈ నెల 26వ తేదీన పోలింగ్, అదే రోజున ఎన్నికలను ప్రకటిస్తారు.