హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ కేంద్రంలో శిక్షణ

విజయనగరం పూల్ బాగ్ లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేంద్రంలో ఈ నెల 16 నుంచి 22 వరకు ఉపాధ్యాయులకు బేసిక్, అడ్వాన్స్‌డ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కార్యదర్శి వాక చిన్నం నాయుడు తెలిపారు. పీఎంశ్రీ, ప్రభుత్వ, గుర్తింపు పాఠశాలల ఉపాధ్యాయులు అర్హులన్నారు. దుస్తులు, భోజన, వసతికి రూ.4 వేలు చెల్లించాలన్నారు. వివరాలకు 9440912863 సంప్రదించాలన్నారు.