VSP: పరదేశిపాలెం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని కల్లివానిపాలెం ఫీడరులో మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ అప్పలనాయుడు తెలిపారు. బోయపాలెం, గంభీరం, కల్లివానిపాలెం, యాతపేట తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. వినియోగదారులు ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


