కర్నూలు జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. 15 నెలల బాలిక మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహించడంతో చిన్నారి మృతి చెందిందన్నారు. బంధువులు ఆసుపత్రి ఆవరణలో మొక్కల కుండీలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో ఉద్రిక్తత


