VZM: రాజాం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చెప్పారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలతో 32 వార్డులవారీగా సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ పాలనలో పట్టణ అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. నవంబరు 26న జరిగే పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజాం స్మార్ట్ సిటీ: ఎమ్మెల్యే


