ఏలూరు తంగెళ్లమూడి బీడీ కాలనీలో ఇంట్లోకి పెట్రోల్ బాంబు విసిరి నిప్పంటించిన ఘటనలో నలుగురు నిందితులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న అర్ధరాత్రి మెడుగు సత్యప్రసాద్, ధనలక్ష్మి దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు పెట్రోల్ బాంబు విసిరి నిప్పంటించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బాంబు దాడి కేసు.. నలుగురి అరెస్ట్


