ప్రకాశం: మార్కాపురంలోని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన పొదిలి నగర పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని ఆదివారం ఓఎస్డీ నవ్యజ్యోతి మిశ్రా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఓఎస్డీ


